(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 077

॥ శ్రీః ॥
5.77. అధ్యాయః 077
Mahabharata - Udyoga Parva - Chapter Topics
అర్జునేన సంధివిగ్రహపక్షౌ ప్రస్తుత్య శ్రీకృష్ణంప్రతి యథారుచి అన్యతరపక్షనిర్ధారణకరణప్రార్థనా ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

అర్జున ఉవాచ। 5-77-0x(3628)(34556)
ఉక్తం యుధిష్ఠిరేణైవ యావద్వాచ్యం జనార్దన ।
తవ వాక్యం తు మే శ్రుత్వా ప్రతిభాతి పరంతప ॥ 5-77-1(34557)
నైవ ప్రశమమత్ర త్వం మన్యసే సుకరం ప్రభో ।
లోభాద్వా ధృతరాష్ట్రస్య దైన్యాద్వా సముపస్థితాత్ ॥ 5-77-2(34558)
అఫలం మన్యసే వాఽపి పురుషస్య పరాక్రమం ।
న చాంతరేణ కర్మాణి పౌరుషేణ బలోదయః ॥ 5-77-3(34559)
తదిదం భాషితం వాక్యం తథాచన తథైవ తత్।
న చైతదేవం ద్రష్టవ్యమసాధ్యమపి కించన ॥ 5-77-4(34560)
కిం చైతన్మన్యసే కృచ్ఛ్రమస్మాకమవసాదకం।
కుర్వంతి తేషాం కర్మాణి యేషాం నాస్తి ఫలోదయః ॥ 5-77-5(34561)
సంపాద్యమానం సంయక్వ స్యాత్కర్మ సఫలం ప్రభో।
స తథా కృష్ణ వర్తస్వ యథా శర్మ భవేత్పరైః ॥ 5-77-6(34562)
పాండవానాం కురూణాం చ భవాన్నః ప్రథమః సుహృత్।
సురాణామసురాణాం చ యథా వీర ప్రజాపతిః ॥ 5-77-7(34563)
కురూణాం పాండవానాం చ ప్రతిపత్స్వ నిరామయం ।
అస్మద్ధితమనుష్ఠానం మన్యే తవ న దుష్కరం ॥ 5-77-8(34564)
ఏవం చ కార్యతామేతి కార్యం తవ జనార్దన ।
గమనాదేవమేవ త్వం కరిష్యసి జనార్దన ॥ 5-77-9(34565)
చికీర్షితమథాన్యత్తే తస్మిన్వీర దురాత్మాని ।
భవిష్యతి చ తత్సర్వం యథా తవ చికీర్షితం ॥ 5-77-10(34566)
శర్మ తైః సహ వా నోఽస్తు తవ వా యచ్చికీర్షితం ।
విచార్యమాణో యః కామస్తవ కృష్ణ స నో గురుః ॥ 5-77-11(34567)
న స నార్హతి దుష్టాత్మా వధం ససుతబాంధవః।
యేన ధర్మసుతే దృష్టా న సా శ్రీరుపమర్షితా ॥ 5-77-12(34568)
యచ్చాప్యపశ్యతోపాయం ధర్మిష్ఠం మధుసూదన।
ఉపాయేన నృశంసేన హృతా దుర్ద్యూతదేవినా ॥ 5-77-13(34569)
కథం హి పురుషో జాతః క్షత్రియేషు ధనుర్ధరః ।
సమాహూతో నివర్తేత ప్రాణత్యాగేఽప్యుపస్థితే ॥ 5-77-14(34570)
అధర్మేణ జితాందృష్ట్వా వనే ప్రవృజితాంస్తథా।
వధ్యతాం మమ వార్ష్ణేయ నిర్గతోఽసౌ సుయోధనః ॥ 5-77-15(34571)
న చైతదద్భుతం కృష్ణ మిత్రార్థే యచ్చికీర్షసి।
క్రియా కథంచ ముఖ్యా స్యాన్మృదునా చేతరేణ వా ॥ 5-77-16(34572)
అథవా మన్యసే జ్యాయాన్వధస్తేషామనంతరం ।
తదేవ క్రియతామాశు న విచార్యమతస్త్వయా ॥ 5-77-17(34573)
జానాసి హి యథైతేన ద్రౌపదీ పాపబుద్ధినా ।
పరిక్లిష్టా సభామధ్యే తచ్చ తస్యోపమర్షితం ॥ 5-77-18(34574)
స నామ సంయగ్వర్తేత పాండవేష్వితి మాధవ।
న మే సంజాయతే బుద్ధిర్బీజముప్తమివోషరే ॥ 5-77-19(34575)
తస్మాద్యన్మన్యసే యుక్తం పాండవానాం హితం చ యత్।
తథాఽఽశు కురు వార్ష్ణేయ యన్నః కార్యమనంతరం ॥ ॥ 5-77-20(34576)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి సప్తసప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-77-2 దైన్యాద్వా అస్మదీయాత్ ॥
5-77-4 నహి యుద్ధం న కామయే ఇతి యత్త్వయా భాషిత తథాచన తథాపిచ చనశబ్దోఽప్యర్థే ।
యద్యపి మమైతదనిష్టం తథాపి త్వయా యద్భాషితం తత్తథైవ భవిధ్యతీత్యర్థః ।
పరంతు శమోపి తవ నాసాధ్యోఽస్తీత్యాహ నచేతి ॥
5-77-8 నిరామయం కుశలం ॥
5-77-9 కార్యతాం ఔచిత్యం। కార్యం కర్మ ॥
5-77-14 సమాహూతో ద్యూతార్థం ॥
5-77-15 నిర్గతః నిశ్చయేన ప్రాప్తః ॥
5-77-16 కథంచ కథమపి। ముఖ్యా ఫలవతీ।
మృదునా సాంనా। ఇతరేణ యుద్ధేన ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.